(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 070
॥ శ్రీః ॥
5.70. అధ్యాయః 070
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శ్రీకృష్ణాగమనశ్రవణహృష్టేన ధృతరాష్ట్రేణ చక్షుష్మత్ప్రశంసనపూర్వకం శ్రీకృష్ణనుణానువర్ణనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ। 5-70-0x(3612)(34315)
చక్షుష్మతాం వై స్పృహయామి సంజయ
ద్రక్ష్యంతి యే వాసుదేవం సమీపే।
విభ్రాజమానం వపుషా పరేణ
ప్రకాశయంతం ప్రదిశో దిశశ్చ ॥ 5-70-1(34316)
ఈరయంతం భారతీం భారతానా-
మభ్యర్చనీయాం శంకరీం సృంజయానాం।
బుభూషద్భిర్గర్హణీయామనింద్యాం
పరాసూనామగ్రహణీయరూపాం ॥ 5-70-2(34317)
సముద్యంతం సాత్వతమేకవీరం
ప్రణేతారమృషభం యాదవానాం।
నిహంతారం క్షోభణం శాత్రవాణాం
ముంచంతం చ ద్విషతాం వై యశాంసి ॥ 5-70-3(34318)
ద్రష్టారో హి కురవస్తం సమేతా
మహాత్మానం శబ్రుహణం వరేణ్యం ।
బ్రువంతం వాచమనృశంసరూపాం
వృష్ణిశ్రేష్ఠం మోహయంతం మదీయాన్ ॥ 5-70-4(34319)
ఋషిం సనాతనతభం విపశ్చితం
వాచఃసముద్రం కలశం యతీనాం।
అరిష్టనేమిం గరుడం సుపర్ణం
హరిం ప్రజానాం భువనస్య ధామ ॥ 5-70-5(34320)
సహస్రశీర్షం పురుషం పురాణ-
మనాదిమధ్యాంతమనంతకీర్తిం।
శుక్రస్య ధాతారమజం చ నిత్యం
పరం పరేషాం శరణం ప్రపద్యే ॥ 5-70-6(34321)
త్రైలోక్యనిర్మాణకరం జనిత్రం
దేవాసురాణామథ నాగరక్షసాం।
నరాధిపానాం విదుషాం ప్రధాన-
మింద్రానుజం తం శరణం ప్రపద్యే ॥ ॥ 5-70-7(34322)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి సప్తతితమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-70-1 చక్షుష్మతాం భాగ్యాయ స్పృహయామి ॥
5-70-5 అరిష్టః అహింసితః నేమిః పాదో యస్య సః అరిష్టనేమిః ॥
5-70-7 నిర్మాణం రచనా। జనిత్రం జనయితారం ॥ 5-70-
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.